రష్యాకు ఎలాంటి ఆయుధాలు పంపడం లేదు: కిమ్ యో జోంగ్

57చూసినవారు
రష్యాకు ఎలాంటి ఆయుధాలు పంపడం లేదు: కిమ్ యో జోంగ్
రష్యాకు తాము ఎలాంటి ఆయుధాలు అందించడంలేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. దక్షిణ కొరియా, అమెరికా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం మార్చిలో 7 వేల కంటైనర్లలో ఆయుధాలను రష్యాకు ఉత్తర కొరియా సరఫరా చేసిందని దక్షిణ కొరియా చెప్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్