ఈడీ వాదనల్లో కేసీఆర్‌ ప్రస్తావన లేదు: మోహిత్‌రావు

78చూసినవారు
ఈడీ వాదనల్లో కేసీఆర్‌ ప్రస్తావన లేదు: మోహిత్‌రావు
లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ సందర్భంగా కేసీఆర్‌ గురించి ఈడీ ప్రస్తావించ లేదని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. వాదనల సందర్భంగా మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ఈడీ ప్రస్తావించినట్లు చెప్పారు. రాఘవ తన వాంగ్మూలంలో తండ్రి శ్రీనివాసుల రెడ్డికి లిక్కర్‌ కేసులో ఉన్న వారిని పరిచయం చేశానని చెప్పినట్లు మోహిత్‌రావు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్