టొరొంటో నుంచి ముంబైకి నాన్ స్టాప్ విమానాలు

57చూసినవారు
టొరొంటో నుంచి ముంబైకి నాన్ స్టాప్ విమానాలు
కెనడాలోని టొరొంటో నుంచి ముంబైకి కొత్తగా నాన్ స్టాప్ విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఎయిర్ కెనడా ప్రకటించింది. శీతాకాల షెడ్యూల్ భాగంగా కల్గారీ నుంచి లండన్ హీత్రో విమానాశ్రమం మీదుగా ఢిల్లీకి కొత్తగా సీజనల్ విమాన సర్వీసు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త విమాన సర్వీసులతో భారత్ నుంచి ఎయిర్ కెనడా నడిపిస్తున్న వారంవారీ విమాన సర్వీసుల సంఖ్య 25కు చేరుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్