ఐబీలో 226 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్

85చూసినవారు
ఐబీలో 226 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్
ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లో 226 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌లైంది. పోస్టును అనుస‌రించి బీఈ, బీటెక్‌, ఎంఎస్సీ, పీజీలో ఉత్తీర్ణ‌త పొంది, GATE-2021/2022/2023లో అర్హ‌త సాధించిన వారు ఈ ఉద్యోగాల‌కు అర్హులు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 12వ తేదీ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు, పూర్తి వివ‌రాల కోసం https://www.mha.gov.in/en వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.