సీఎస్‌ఐఆర్–సీఏఎస్‌ఈ మొత్తం 444 సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్‌లకు
నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 ఫిబ్రవరిలో పేపర్–1, 2 పరీక్ష ఉంటుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వయసు: 2024,జనవరి 12 నాటికి 33 ఏళ్లు నిండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ: 2024, జనవరి 12. వెబ్‌సైట్: https://csir.cbtexamportal.in/, https://www.csir.res.in/