రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2025-26 సంవత్సరానికి 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఖాళీలను ఆమోదించింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల అవుతుంది. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్‌తో పాటు మెట్రిక్యులేషన్/SSLC పూర్తి చేసి ఉండాలి లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. https://www.rrbapply.gov.in/ ను చూడొచ్చు.