బీఈసీఎల్‌లో 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

80చూసినవారు
బీఈసీఎల్‌లో 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (BECL) 13 ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎల్‌ఎల్‌బీ, పీజీతో పాటు ఉద్యోగానుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. జనరల్, ఓబీసీ, మహిళా అభ్యర్థులు రూ.590, ఎస్సీ, ఎస్టీ, EWS అభ్యర్థులు రూ.295 ఫీజు చెల్లించి డిసెంబర్ 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.becil.com/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్