పాపం అక్క.. రీల్ చేద్దామనుకుంటే.. మాడు పగిలింది (Video)

78చూసినవారు
యూత్‌ను ఇలా పట్టి పీడిస్తున్న రీల్స్ పిచ్చి.. నానాటికీ ముదిరిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ అమ్మాయి ఇంటి డాబా మీదకు ఎక్కి.. ఓ హిందీ పాటకు డ్యాన్స్ వేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ డాబాపై అప్పటికే వర్షం నీళ్లు నిలిచి ఉన్నాయ్. దీంతో అలానే రింగులు తిరుగుతూ డ్యాన్స్ వేసే ప్రయత్నం చేసింది. చివరకు కాలు జారి కిందపడి ముఖం పచ్చడైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్