ఎయిమ్స్ నుంచి జేఎన్‌యూకి ఏచూరి భౌతికకాయం (వీడియో)

83చూసినవారు
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ ఎంపీ సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి జేఎన్‌యూకి తరలించారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన.. నిన్న న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. కమ్యూనిస్ట్ నాయకులు, రాజకీయ నాయకులు ఏచూరికి నివాళులు అర్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్