'ఓజీ' పోస్ట్‌పోన్.. 'దేవర' ప్రీపోన్?

85చూసినవారు
'ఓజీ' పోస్ట్‌పోన్.. 'దేవర' ప్రీపోన్?
ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. అక్టోబర్ 10న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ డేట్‌లో రామ్‌చరణ్ నటిస్తోన్న గేమ్‌ఛేంజర్‌ రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. దీంతో ముందుగా సెప్టెంబర్ 27న దేవర విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డేట్‌లో రిలీజ్ అవ్వాల్సిన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ డిసెంబర్‌కు పోస్ట్‌పోన్ అవ్వొచ్చని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్