అరుణాచల్ ప్రదేశ్‌లో ఖాతా తెరిచిన NCP

62చూసినవారు
అరుణాచల్ ప్రదేశ్‌లో ఖాతా తెరిచిన NCP
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఖాతా తెరిచింది. ఆ పార్టీ మూడు స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. ఈశాన్య రాష్ట్రంలో NCP గెలవడంతో రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ విషయాన్ని NCP నేత ప్రఫుల్ పటేల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో రాష్ట్రంలో NCP అభ్యర్థులు విజయం సాధిస్తే చాలు ఆ పార్టీకి జాతీయ హోదా వస్తోంది.

సంబంధిత పోస్ట్