ఓ పక్క భూకంపం... మరో పక్క పెంపుడు కుక్కపై ప్రేమ

68చూసినవారు
ఓ పక్క భూకంపం... మరో పక్క పెంపుడు కుక్కపై ప్రేమ
బ్యాంక్‌లో తీవ్ర భూకంపం. ఎక్కడ చూసినా జనం భయంతో పరుగులు, కేకలు. పడిపోతున్న బిల్డింగులు. శిథిలాల కింద నలిగిపోతున్న బతుకులు. ఇలాంటి టైంలో తన పెంపుడు కుక్క కోసం ఆలోచించారో వ్యక్తి. తన డాగ్‌కి కావాల్సిన అన్ని సదుపాయాలు అమర్చి ఓ పెట్టెలో ఉంచారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఇది ఒక కఠినమైన నిర్ణయం, కానీ మీ పెంపుడు కుక్కపైన మీ ప్రేమ చూపండి" అని రాశారు.

సంబంధిత పోస్ట్