ఒక్క ప్రమాదం.. తలరాత తారుమారు!

1527చూసినవారు
ఒక్క ప్రమాదం.. తలరాత తారుమారు!
ఒక్క ప్రమాదం.. అప్పటి వరకు ఆనందంగా సాగిన కుటుంబాల తలరాతను మార్చేస్తుంది. కుటుంబ పెద్ద దూరమైతే పిల్లల భవితను ప్రశ్నార్థకం చేస్తుంది. కుటుంబాన్ని రోడ్డుపాలు చేస్తుంది. ఒకవేళ ప్రాణాలతో బయటపడినా, తీవ్ర గాయాలపాలైతే.. చికిత్సకయ్యే ఖర్చులు భరించలేక ఆ కుటుంబం అప్పులపాలవుతుంది.

సంబంధిత పోస్ట్