రామ్‌తో రూపాయి బిజినెస్‌ ఉండదు..నిర్మాత షాకింగ్ కామెంట్స్

61చూసినవారు
రామ్‌తో రూపాయి బిజినెస్‌ ఉండదు..నిర్మాత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌ హీరో రామ్‌ పోతినేనిపై నిర్మాత వైవీఎస్ చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. రామ్‌కు ఇండస్ట్రీలో పెద్దగా మార్కెట్‌ ఉండేది కాదని అన్నారు. ‍అతనితో కలిసి నిర్మించిన దేవదాసు చిత్రానికి నాలుగు వారాల పాటు ‍ప్రేక్షకులే రాలేదని వెల్లడించారు. సినిమాను ప్రొడ్యూస్ చేయటం అంత ఈజీ కాదని.. అప్పుడు రామ్‌పై ఒక్క రూపాయి కూడా స్కేలబిలీటీ ఉండేది కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్