పీఎంవో సిబ్బందితో మోదీ భేటీ

63చూసినవారు
పీఎంవో సిబ్బందితో మోదీ భేటీ
ఢిల్లీలో పీఎంవో కార్యాలయ సిబ్బందితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఎంవో కార్యాలయ సిబ్బందికి మోదీ పలు కీలక సూచనలు చేశారు. ఇది ప్రజల పీఎంవో అని, మోదీ పీఎంవో కాదన్నారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.

సంబంధిత పోస్ట్