కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్లు
By Potnuru 70చూసినవారునవీ ముంబయిలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ 11 ఖాళీల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01, ప్రాజెక్ట్ ఇంజినీర్: 08, సీఏడీ/ డ్రాఫ్ట్స్‌మ్యాన్: 01, అసిస్టెంట్ ఇంజినీర్: 01 పోస్టులకు ఐటీఐ/డిప్లొమా, సివిల్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు పని అనుభవం అవసరం. ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 15, 20, 24, 25, 27. వెబ్‌సైట్:
https://konkanrailway.com/