ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి మోదీ

54చూసినవారు
ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి మోదీ
ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారం జూన్ 12న జరుగనుంది. ఆయా కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరువుతున్నారు. జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 4.55 నిమిషాలకు ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్.చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు, ఒడిశా ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి బీజేపీ లెజిస్లేటివ్ సమావేశం మంగళవారం జరుగుతుందని ఆ పార్టీ ఒడిశా చీఫ్ మన్మోహన్ సమాల్ చెప్పారు.

సంబంధిత పోస్ట్