రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిన ఘనత ఆయనదే: మంత్రి తుమ్మల

75చూసినవారు
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిన ఘనత ఆయనదే: మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్రంలో గాడి తప్పిన తాగునీటి రంగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దారిలో పెడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిన ఘనత మంత్రి ఉత్తమ్‌దేనని తుమ్మల పేర్కొన్నారు. ఆదివారం తుమ్మల మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఉన్నా.. సంక్షేమం.. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్