ఫోన్ దొంగిలించాడని ఈ- రిక్షా డ్రైవర్ ను కొట్టిన ప్రయాణికుడు(వీడియో)

50చూసినవారు
తన సెల్ ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో ఓ ప్రయాణికుడు ఈ- రిక్షా డ్రైవర్ ను చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఓ ప్రయాణికుడు ఈ- రిక్షాలో ప్రయాణించాడు. ఈ క్రమంలో అతడి సెల్ పోయిందని, అది ఈ- రిక్షా డ్రైవర్ తీసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. ఆగ్రహంతో అతడి చొక్కా పట్టుకొని దారుణంగా కొట్టాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పస్టత లేదు. కానీ దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్