పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్

72చూసినవారు
పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నామినీ వివరాలను అప్డేట్ చేయడానికి లేదా మార్పునకు ఎలాంటి చార్జీలు అవసరం లేదని మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా తన Xలోప్రసంగంలో వెల్లడించారు. ఆర్థిక సంస్థలు రూ.50 వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని తొలగించడానికి జీవో కూడా తీసుకురావడం జరిగిందన్నారు. గెజిట్గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు చేసినట్లు ఆమె వెల్లడించారు.

సంబంధిత పోస్ట్