పవన్ ఇందుకే రావట్లేదు.. వీడియో విడుదల చేసిన ఫ్యాన్స్

65చూసినవారు
ఏపీలో వరదల వేళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనబడుట లేదంటూ వైసీపీ నేతలు పలు విమర్శలు చేశారు. వారి విమర్శలకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో తాను ఎందుకు బయటకు రావట్లేదనేది విలేకరులకు ఆయన చూపించారు. ప్రెస్‌మీట్ హాల్ నుంచి బయటకు రాగానే అభిమానులు పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఇందుకే పవన్ కళ్యాణ్ వరదల సమయంలో బయటకు రావడం లేదని ఆయన అభిమానులు వీడియోను షేర్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్