ఢిల్లీలో బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం!

58చూసినవారు
ఢిల్లీలో బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం జోరు పెంచాయి. ఈ క్రమంలో హస్తినలో కాషాయ పార్టీ తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మాదిరిగానే ఢిల్లీలో సైతం పవన్ ప్రచారం బీజేపికి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. ఈసారి ఢిల్లీలో ఎలాగైనా అధికారం చేజిక్కుంచుకోవాలని భావిస్తున్నా బీజేపీ పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్