2008లో పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం

61చూసినవారు
2008లో పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం
2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీ యువజన విభాగానికి సారథ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీలో PRP విలీనం తర్వాత పవన్ ఆ పార్టీని వదిలి.. 2014లో జనసేన పార్టీని నెలకొల్పారు. 2014 ఎన్నికల్లో BJP, TDPలకు మద్ధతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లోగాజువాక, భీమవరం నుంచి పోటీచేసి రెండుచోట్లా ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

సంబంధిత పోస్ట్