21న పెద్దపల్లికి మందకృష్ణ మాదిగ రాక

61చూసినవారు
21న పెద్దపల్లికి మందకృష్ణ మాదిగ రాక
ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగపై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని మాల నాయకులపై కేసులు నమోదు చేయాలని వివిధ పార్టీలకు చెందిన మాదిగ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ.. మాదిగ ఉపకులాల వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ల అమలు అధికారాలను ఆయా రాష్ట్రాలకు సుంప్రీం కోర్టు అప్పగించిందన్నారు.

సంబంధిత పోస్ట్