పెద్దపల్లి: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలి

74చూసినవారు
పెద్దపల్లి: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు అన్ని కలెక్టర్ కార్యాలయాల ముట్టడిలో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో పలు డిమాండ్ల పైన జిల్లా జాయింట్ కలెక్టర్ దాసరి వేణుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న విద్యార్థుల రెండు ఏళ్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్