రామగుండం: షాపింగ్ కాంప్లెక్స్ స్లాబ్ నిర్మాణ పనుల పరిశీలన

61చూసినవారు
రామగుండం: షాపింగ్ కాంప్లెక్స్ స్లాబ్ నిర్మాణ పనుల పరిశీలన
రామగుండంలోని 20వ డివిజన్ రైల్వేస్టేషన్ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా ఒక వైపు గదుల సముదాయానికి స్లాబ్ వేశారు. ఈ స్లాబ్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్