సీఎం స్థాయి మరిచి నాపై వ్యక్తిగత విమర్శలు: డీకే అరుణ

79చూసినవారు
సీఎం స్థాయి మరిచి నాపై వ్యక్తిగత విమర్శలు: డీకే అరుణ
సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం స్థాయి మరిచి నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి వచ్చినప్పుడల్లా నన్ను అవమానించేలా మాట్లాడుతున్నారు. నన్ను చూస్తే రేవంత్‌ రెడ్డికి ఎందుకంత కడుపు మంట?. నా రక్తం గురించి కూడా రేవంత్‌ మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం కొత్తకొత్త మాటలతో మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు' అని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్