ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు

66చూసినవారు
ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు
ఉల్లి సాగులో తామర పురుగులు పంటను ఆశించి నష్టపరుస్తాయి. ఈ పురుగులు నివారణకు కార్భోసల్పాన్ 2గ్రా, లీటరు నీటికి లేదా ఫిప్రోనిల్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు క్లోరోధాలోనిల్ 2గ్రా లీటరు లీటరు కలిపి పిచికారి చేయాలి. నారుకుళ్లు నివారణకు విత్తనం నాటే ముందు ధైరం లేదా కాప్టాన్‌తో విత్తన శుద్థి చేయాలి.  నారుమడి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్