వాడ్జ్ బ్యాంకులో పెట్రోలియం నిక్షేపాలు

77చూసినవారు
వాడ్జ్ బ్యాంకులో పెట్రోలియం నిక్షేపాలు
పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ గత జనవరిలో ఒక ప్రకటన జారీ చేసింది. వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలో గుర్తించిన మూడు ప్రదేశాల్లో, పెట్రోలియం నిక్షేపాలను అన్వేషించేందుకు ఆసక్తి కలిగిన కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చని అందులో పేర్కొంది. అయితే, కన్యాకుమారి, కేరళకు చెందిన మత్స్యకారులు ప్రభుత్వ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. పర్యావరణవేత్తలు కూడా ఖండించారు.

సంబంధిత పోస్ట్