పోలీసులకు దొరకకుండా తెలివిగా తప్పించుకున్న పిన్నెల్లి

70చూసినవారు
పోలీసులకు దొరకకుండా తెలివిగా తప్పించుకున్న పిన్నెల్లి
పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వెంబడించినా కారులో ఆయన లేరు. గన్‌మెన్, కారు డ్రైవర్ తో పాటు ఆయన సెల్‌ఫోన్ లభ్యమవ్వడంతో పోలీసులు అవాక్కయ్యారు. కేవలం పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే పిన్నెల్లి తన ఫోన్ కారులో వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం వరకూ హైదరాబాద్ లోనే ఉన్న పిన్నెల్లి పోలీసులు తనను అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్