ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని పీయూష్ గోయల్ ఏ దేశంలో ప్రారంభించారు?

80చూసినవారు
ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని పీయూష్ గోయల్ ఏ దేశంలో ప్రారంభించారు?
ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని ఇటీవల కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సింగపూర్ దేశంలో ప్రారంభించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే కంపెనీల కోసం ప్రత్యేక సంప్రదింపు కేంద్రంగా ఈ కార్యాలయం పనిచేస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్