రాజ్‌కోట్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

57చూసినవారు
రాజ్‌కోట్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
గుజరాత్ లోని రాజ్‌కోట్ లో గల TRP గేమింగ్ జోన్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “రాజ్‌కోట్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. నా ఆలోచనలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరితో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నాను. బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తోంది” అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్