ఈ Redmi ఫోన్ పై రూ. 3000 తగ్గింపు

64చూసినవారు
ఈ Redmi ఫోన్ పై రూ. 3000 తగ్గింపు
Redmi A3 ఫోన్ పై మంచి తగ్గింపు ఇవ్వబడుతోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో రెడ్ మీ ఏ3 ఫోన్ ని రూ. 9,999కి బదులుగా రూ.6,999కే కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ ఫోన్ కొనుగోలపై రూ.3000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఈ ఫోన్ ను రూ. 6600 అదనపు తగ్గింపుతో కూడా కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.339 EMI సౌకర్యంతో కూడా ఈ ఫోన్ న్ కొనుగోలు చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్