మను భాకర్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ (వీడియో)

70చూసినవారు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత్ తరఫున షూటింగ్‌లో పతకం గెలిచిన తొలి మహిళగా రికార్డులకెక్కడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా మారిందని పేర్కొన్నారు. ఇది అపురూపమైన విజయం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్