PNB: 350 ఉద్యోగాలు.. సెలక్టయితే లైఫ్ సెటిల్

50చూసినవారు
PNB: 350 ఉద్యోగాలు.. సెలక్టయితే లైఫ్ సెటిల్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 350 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల విద్యార్హత, వయో పరిమితి మొదలైనవి ఆయా కేటగిరీల పోస్ట్‌లకు వేర్వేరుగా ఉంటాయి. అర్హత, ఆసక్తి గలవారు 24 మార్చి 2025 వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వివరాలకు https://www.pnbindia.in ను చూడొచ్చు.

సంబంధిత పోస్ట్