POCO ఇండియా మార్కెట్‌లోకి సరికొత్త POCO C71 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.6.499. 6.88 HD ప్లస్ డిస్‌ప్లే, ట్రిపుల్ ఐ ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ ప్రాసెసర్, 32 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5,200 Mah బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 6GB రామ్ ప్లస్ 128GB స్టోరేజీతో కూడిన ఈ ఫోన్ ధర రూ.7,499గా ఉంది.