డూప్ 'షెకావత్'కు పోలీసుల చురకలు (వీడియో)

84చూసినవారు
'పుష్ప' సినిమాలోని 'షెకావత్ పాత్రకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే అచ్చం ఆయనలాగే గుండు, మీసంతో పోలీసు అధికారిలా ఉన్న ఓ వ్యక్తి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఇండోర్ పోలీసులు రీల్ చేసిన వారిని స్టేషన్‌కు రప్పించారు. కంటెంట్ కోసం ఇలా చేయడం మంచిదే కానీ ఓ పోలీసు అధికారి హెల్మెట్ లేకుండా సిగరెట్ తాగుతున్నట్లు వీడియో తీయడం వల్ల డిపార్ట్‌మెంట్‌కు చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్