18,000 మంది అక్రమ వలసదారులను భారత్‌కు తిరిగి పంపనున్న అమెరికా: రిపోర్ట్

73చూసినవారు
18,000 మంది అక్రమ వలసదారులను భారత్‌కు తిరిగి పంపనున్న అమెరికా: రిపోర్ట్
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత పౌరులందరినీ గుర్తించి, వారిని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభత్వం సిద్ధమవుతోందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఇందుకోసం అమెరికా నూతన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధమైనట్లు తెలిపింది. భారత్, అమెరికా సంయుక్తంగా సుమారు 18,000 మంది అక్రమ వలసదారులను ఇండియాకు తిరిగి పంపడానికి గుర్తించాయని నివేదిక పేర్కొంది.

సంబంధిత పోస్ట్