పోలీసుల వాదన తప్పు: రోహిత్ సోదరుడు

79చూసినవారు
పోలీసుల వాదన తప్పు: రోహిత్ సోదరుడు
రోహిత్ వేముల కేసులో పోలీసుల ప్రకటనపై అతని సోదరుడు రాజా అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల వాదన తప్పని అన్నారు. ఒక వ్యక్తి కులాన్ని పోలీసు అధికారి నిర్ణయించలేడని, ఈ అంశంపై సీఎం రేవంతు కలుస్తామని చెప్పారు. దీనిపై అవసరమైతే పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్