TG: మీర్ పేట హత్య కేసును పోలీసులు ఛేదించారు. వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. సంక్రాంతి పండుగ రోజు భార్యభర్తలిద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో గురుముర్తి భార్యపై దాడి చేశాడని వెల్లడించారు. స్పృహతప్పి పడిపోయిన మాధవిని ఊపిరాకుండా చేసి చంపినట్లు తేల్చారు. అనంతరం మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా చేసినట్లు తెలిపారు.