కీరదోసను ఆశించే తెగుళ్ల నివారణ

63చూసినవారు
కీరదోసను ఆశించే తెగుళ్ల నివారణ
వేసవి పంటగా రైతులు సాగు చేసే తీగ జాతి కూరగాయ పంటల్లో కీర దోస ముఖ్యమైంది. ఇది తక్కువ కాలంలో చేతికొచ్చే పంట. దీన్ని డిసెంబర్ రెండో వారం నుంచి మార్చి వరకు విత్తుకుంటూ ఉంటారు. ఈ కీరదోస వల్ల మంచి లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ఈ పంటను అనేక రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు మలాథియాన్ 100ml, 100 గ్రాముల బెల్లాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి మట్టి గిన్నెలో పోసి ఎకరాకు 10-12 చోట్ల ఉంచాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్