పోలీసును చుట్టుముట్టిన ఇసుక మాఫియా (వీడియో)

3706చూసినవారు
బీహార్‌లోని గయ జిల్లా ఖిజర్సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాలపై సమాచారం అందడంతో కొందరు పోలీసులు అడ్డుకునేందుకు వెళ్లారు. పోలీసులను ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న కొందరు ప్రజలు అడ్డుకున్నారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు ఓ పోలీస్ తన పిస్టల్‌ను బయటకు తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్