లంచం తీసుకుంటూ సీసీ కెమెరాకు చిక్కిన పోలీస్ (వీడియో)

67చూసినవారు
తమిళనాడులోని తిరువళ్లూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లంచం తీసుకుంటూ ఓ పోలీస్ అధికారి సీసీ కెమెరాకు చిక్కాడు. ట్రాఫిక్ కూడలి వద్ద పోలీస్ బండి ఆపగానే.. ఇంతలోనే యువకుడు వచ్చి పోలీస్ చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళాడు. ఈ ఘటన మొత్తం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్