రామగుండం ఎన్టీపీసీలో పొన్నం అక్రమాలు: పాడి కౌశిక్‌ రెడ్డి

59చూసినవారు
రామగుండం ఎన్టీపీసీలో పొన్నం అక్రమాలు: పాడి కౌశిక్‌ రెడ్డి
రామగుండం ఎన్టీపీసీలో ఉన్న ఫ్లై యాష్ తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రోజూ అదనంగా తరలిస్తున్న ఫ్లై యాష్‌కు రూ. 50 లక్షలు పొన్నం అక్రమంగా సంపాదిస్తున్నారు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న 13 లారీలను నేనే స్వయంగా పట్టుకున్నా. కేవలం రెండు లారీలను సీజ్ చేసి రవాణా శాఖ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఎన్టీపీసీ అధికారులు పట్టించుకోవడంలేదు' అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్