అభ్యర్థి మృతితో ఎన్నిక వాయిదా

568చూసినవారు
అభ్యర్థి మృతితో ఎన్నిక వాయిదా
మధ్యప్రదేశ్‌లోని బీటుల్ నియోజకవర్గం ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. అక్కడి నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర కుమార్ గుండెపోటుతో మరణించారు. దీంతో ఏప్రిల్ 26న జరగాల్సిన పోలింగ్‌ను మే 7వ తేదీకి మార్చినట్టు తెలిపింది. 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం ఎన్నికను వాయిదా వేసినట్లు ఈసీ తెలిపింది.