భారత్‌లో పేదరికం తగ్గింది: డెన్సిస్ ఫ్రాన్సిస్

73చూసినవారు
భారత్‌లో పేదరికం తగ్గింది: డెన్సిస్ ఫ్రాన్సిస్
భారత్‌లో విస్తరిస్తున్న డిటిజల్ విప్లవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ విస్తరించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేవలం స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించడం వల్ల గత 6 ఏళ్లలో 800 మిలియన్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. మిగిలిన దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్