ఆ సినిమాలో అండర్ వేర్ లేకుండా కనిపించబోతున్న ప్రభాస్

65చూసినవారు
ఆ సినిమాలో అండర్ వేర్ లేకుండా కనిపించబోతున్న ప్రభాస్
ప్రభాస్ త్వరలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కూడా అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లాగానే ఒక బోల్డ్ సీన్ ఉండనుందట. ఒకానొక సందర్భంలో ప్రభాస్ ఒంటి మీద బట్టలు లేకుండా ఒక ఐదు సెకండ్ల పాటు చూపించబోతున్నారట. అయితే ప్రైవేట్ భాగాలను బ్లర్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఈ విషయాన్ని ఆమోదించారని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్