యూరప్ వెళ్లిన ప్రభాస్.. మోకాలికి సర్జరీ!?

200103చూసినవారు
యూరప్ వెళ్లిన ప్రభాస్.. మోకాలికి సర్జరీ!?
హీరో ప్రభాస్ మోకాలికి సర్జరీ చేయించుకుని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. నవంబర్ నాటికి పూర్తిగా కోలుకొని మళ్ళీ షూటింగ్స్‌లో పాల్గొంటాడని సమాచారం. 'బాహుబలి' మూవీలో చేసిన యాక్షన్ సన్నివేశాల తర్వాత ప్రభాస్ మోకాలికి శస్త్రచికిత్స అవసరం పడింది. అయితే ప్రభాస్ మందులు వేసుకుంటూ సర్జరీ వాయిదా వేసుకున్నాడు. కానీ, ఇప్పుడు డాక్టర్లు శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించటంతో యూరోప్ వెళ్లి మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకనే 'సలార్' విడుదల తేదీ కూడా ప్రకటించలేదని వార్త వినిపిస్తుంది.

సంబంధిత పోస్ట్