4వ రౌండ్‌లో ప్రజ్ఞానంద ఓటమి

79చూసినవారు
4వ రౌండ్‌లో ప్రజ్ఞానంద ఓటమి
నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రెండో ఓటమిని పొందాడు. మూడో రౌండ్‌లో వరల్డ్ నం.1 కార్ల్‌సన్‌పై సంచలన విజయం సాధించిన అతను తర్వాతి రౌండ్‌లో పరాజయం పాలయ్యాడు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ హికారు నకమురా చేతిలో గేమ్‌ను కోల్పోయాడు. ఈ పరాజయంతో అగ్రస్థానాన్ని కోల్పోయి 5.5 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్