వరల్డ్ టాప్-2 చెస్ ర్యాంకర్ ను ఓడించిన ప్రజ్ఞానంద్

50చూసినవారు
వరల్డ్ టాప్-2 చెస్ ర్యాంకర్ ను ఓడించిన ప్రజ్ఞానంద్
భారత్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే క్లాసికల్ చెస్ ఛాంపియన్ షిప్ లో రికార్డు సృష్టించాడు. తాజాగా ఇదే ఛాంపియన్ షిప్ లో వరల్డ్ ఫస్ట్ ర్యాంకర్ మాగ్నస్ కార్లసన్ ను ఓడించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన 5వ రౌండ్ పోటీలో సెకండ్ ప్లేస్ లో ఉన్న గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువానాను ప్రజ్ఞానంద్ ఓడించాడు. ఈ విజయం పట్ల పలువురు ప్రజ్ఞానందని ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్